Home Videos

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూ

Dr. Jayaprakash Narayana
Dr. Jayaprakash Narayana

సత్తా వ్యవస్థాపకులు డా జయప్రకాష్ నారాయణ తెలుగుపాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు తెలకపల్లి రవి చేసిన ఇంటర్వ్యూ లో జేపీ ఎన్టీఆర్ నుంచి మొదలు నేటి వర్తమాన అంశాల వరకు దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు.

లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య సంబంధాలు రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయో చెప్పారు. ఎన్టీఆర్ నిబద్దతను ఈ సందర్భంగా అయన కొనియాడారు. లక్ష్మి పార్వతి కోసం ఎన్టీఆర్ ప్రభుత్వ డబ్బుని నయాపైసా కూడా ఖర్చుచేయలేదని చెప్పారు జేపీ.

ఐఎఎస్ అధికారిగా తనకు జీవితంలో ఎదురైనా ఆటుపోట్ల గురించి గుర్తు చేసుకున్నారు జయప్రకాశ్ నారాయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here