Home Videos

ఆ రోజుకి ఎక్కడా కరోనా కేసులు, లాక్ డౌన్,కర్ఫ్యూలు ఉండవు

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఒక్కో రాష్ట్రంలో విధిస్తున్న లాక్ డౌన్ సత్ఫాలితాన్ని ఇస్తుంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా లక్షలాదిగా ఉన్న కేసులు క్రమక్రమంగా అదుపులొకి వస్తున్నాయి. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం,మంతపరమైన ఇతర అంశాలు కట్టడి చేయడంతో కేసులు తగ్గుతున్నాయన్నారు కరోనా స్సెషలిస్ట్ సీఎల్ వెంకట్రావ్.

ఎన్నికలు,కుంభమేళాలు ఇండియా కొంప ముంచాయని అన్నారు. వ్యాక్సిన్ స్పీడ్ పెరిగితే వచ్చే ఆగష్టు నాటికి కరోనా రహిత భారతదేశం ఆవిష్ఖృతం అవుతుందనారు. ఇక గర్భిణి స్త్రీలు,బాలింతలకు సైతం టీకా ఇవ్వచ్చని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here