పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ చిత్రం వేగంగా ముందుకు వెళ్తోంది. దిల్ రాజు., శిరీష్ నిర్మాతలు, వేణు శ్రీరామ్ దర్శకుడు. కాగా ఈ చిత్రంలో పవన్ సరసన నటించడానికి పలువురు హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు హీరోయిన్స్ అవసరం.

ఇప్పటికే శృతి హాసన్ తో సంప్రదించారు చిత్రం బృందం. తాజాగా లావణ్య త్రిపాఠి ని సంప్రదించినట్లు తెలిసింది. ఇక చిత్రంలో కనిపించేది ఎవరు అన్నది ఆశక్తిగా మారింది.
Hai Please Post entertainment news We are not get this category last 2 weeks.