Home News Updates

చైనా లో చిక్కుకున్న కర్నూలు యువతి

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనా లోని వూహాన్ ప్రాంతంలో ఉన్న అన్నెం శృతి..
టీసీల్ సెల్ కంపెనీ లో పనిచేస్తున్న అన్నెం శృతి.. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టులో తిరుపతి నుంచి 60 మంది ఉద్యోగుల తో కలసి చైనా వెళ్లిన అన్నెం శృతి.. అందరూ ప్రత్యేక విమానంలో తిరిగి రాగా.. 90 డిగ్రి ల జ్వరం ఉందంటూ.. విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు.. తనతో పాటు మిగిలిన ఇద్దరు చెరో చోట చిక్కుకుని ఉండిపోయామని .. తిండి మందులు ఏమి ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం బీజనవేముల లో ఉంటున్న బంధువులు కు సమాచారం ఇచ్చిన అన్నెం శృతి..

శృతి కి ఈనెల 14న మహానంది మండలం తమ్మడపల్లె కు చెందిన యువకుని తో వివాహం నిశ్చయం అయింది..
పెళ్లి దగ్గర పడుతున్న తరుణంలో శృతి చైనా లో చిక్కుకోవడం తో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన..
కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తె ను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు వేడుకోలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here