Home Videos

వామన రావు హత్య పై పన్నాగం, కుంట శ్రీను ఆడియో లీక్

లాయర్లు వామన రావు దంపతుల హత్య పై తెలంగాణ ఇప్పుడు ఉడుకుతుంది.. టీఆరెస్ నేతలు ఈ హత్య వెనుక ఉన్నారనేది ఇప్పుడు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణ.. టీఆరెస్ నేత కుంట శ్రీను వామన రావు హత్య కు ఓ పథకం పన్నాడని, ఈ మేరకు సుపారీ ఇచ్చాడని ఓ ఆడియో లీక్ అయింది.. అందులో ఏముందో చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here