ఆంధ్ర,తెలంగాణ తారతమ్యాలు లేకుండా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల ప్రజలు నన్నే కోరుకుంటున్నారు అన్నారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు. ఎన్టీఆర్ కు అసలైన వారసులం మేమే అంటున్న మాదవరం నియోజకవర్గంలో స్థానికత అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ తానే అంటున్నారు.