Home News Politics

ముహూర్తం ఇదేనా? సీఎం గా కేటీఆర్! రాజ్యసభకు కేసీఆర్!! గజ్వేల్ కి కవిత!!

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఈ నెల 17 ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరగబోతొందని ప్రచారాన్ని జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం ఆ పార్టీనే చేయిస్తోందని అంటున్నవాళ్ళు ఉన్నారు. ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి ఈ విధంగా ప్రచారానికి పూనుకుంటున్నారంట .

ఇటీవల ప్రెస్ మీట్ లో కేసీఆర్ కూడా దేశ రాజకీయాల్లో తన పాత్ర అవసరాన్ని వివరించారు. మరోవైపు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అంతా తానై చూసినట్లు కేటీఆర్ కూడా జాగ్రత్త పడ్డారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఓ సారి కింద చూడండి:

17 నా కేటీఆర్ కు సీఎం గా పట్టాభిషేకం జరిగే అవకాశం💐🚘🚘
👉 అన్ని పరీక్ష ల్లో వంద శాతం మార్కులు…
👉 వరుస ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు అప్పగింత..
అసెంబ్లీ ఎన్నికల నుండి, మున్సిపల్ ఎన్నికల వరకు ఓంటి చేత్తో గెలిపించిన యువ నాయకుడు కేటీఆర్🚘🚘
👉 దేశ రాజకీయాల్లోకి కేసీఆర్…
👉 గజ్వేల్ నుంచి కవితకు ఛాన్స్..
👉 కేటీఆర్ పట్టాభిషేకం తర్వాత కేసీఆర్ రాజ్యసభ సభ్యుడుగా డిల్లీ వెళ్లి దేశ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here