Home News Politics

ప్రతీ కౌన్సిలర్ ఒక కేసీఆర్ కావాలి: కేటీఆర్

కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని మరోసారి నిరూపించాయని అన్నారు.

తమ బండారం బయటపడుతుందనే ఎన్నికల్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ చూసిందని అన్నారు కేటీఆర్ . సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో టీఆరెస్ గెలిస్తే నయవ్యవస్థపై నమ్మకం పోయిందంటోంది కాంగ్రెస్ అని విమర్సించారు కేటీఆర్. స్థానిక ఎన్నికలు జరగకుండా 9 నెలలు ఎన్నికల్ని అడ్డుకుంది కాంగ్రెస్ అన్నారు.

ప్రతీ వార్డు కౌన్సిలర్ ఒక కేసీఆర్ కావాలని కేటీఆర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here