Home News Updates

లోక్ సభ ని కుదిపేసిన కియా మోటార్స్ తరలింపు వార్త

కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి తరలిపోతోంది పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ అంశం లోక్ సభని కుదిపేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు.

కియో మోటార్స్ ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లిపోతున్న అంశం ప్రచారంలో నిజం లేదని హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. కియా సంస్థతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు.

కియా ఫ్యాక్టరీ వెళ్ళిపోతున్న వార్త అబద్ధమని ప్రభుత్వం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here