Home Entertainment Cinema

త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్! చిరు వెంట కాజల్ రిపీట్

కొణిదెల ప్రొడక్షన్స్ రాంచరణ్ నిర్మాతగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి దూరంగా ఉంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో కొత్త హీరోయిన్ ఎవరా అన్న ప్రశ్న ఇప్పుడు చిరంజీవి అభిమానుల్లో ఉంది.

ఇదిలా ఉండగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్ ఉండవచ్చని అంచనాకొస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే కాజల్ చిరంజీవి తో నటించింది . ఖైదీ నెంబర్ 50 లో వీరి కాంబినేషన్ హిట్ అయింది. ఇప్పుడు కాజల్ ని చిరంజీవి 152 చిత్రంలో ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు వినిపిస్తోంది.

రాంచరణ్ గతంలో కాజల్ అగర్వాల్ తో నటించిన మగధీర సూపర్ హిట్ కావడంతో రాంచరణ్ కూడా కాజల్ వైపే మొగ్గు చూపిస్తున్నాడంట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here