Home News Politics

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాలక్ష్మణ్ ని కలిసిన జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి! ఎందుకో తెలుసా?

సి ఏ ఏ మరియు ఎన్నార్సీ పై త్వరలో పెద్ద ఎత్తున ఓ సభ పెట్టబోతున్నట్లు బీజేపీ మహిళా నేత శ్వేతా రెడ్డి చెప్పారు. ఆ పార్టీ నేతలు శ్వేతా రెడ్డి, జియా లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ ని కలిశారు

సి ఏ ఏ మరియు ఎన్నార్సీ పై సభ పెట్టనున్నట్లు ఆయనకు వివరించారు. ముస్లిం లకు వ్యతిరేకమైన ప్రచారం ప్రస్తుతం జరుగుతోందని, ఇది ఏవిధంగా జాతీయతని పెంచుతుందో వివరిస్తామని శ్వేతా రెడ్డి చెప్పారు. ఈ చట్టం ఏ ఒక వర్గానికి నష్టం జరగదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here