Home News Politics

జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన నాయకులు, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ జనసేన కి రాజీనామా చేశారు . ఈ మేరకు అయన పవన్ కళ్యాణ్ కి ఓ లేఖ రాశారు. లక్ష్మీనారాయణ కార్యాలయం నుంచి ఈ లేఖ మీడియాకి విడుదల చేశారు.



మీరు ప్రజా సేవకే కట్టుబడి ఉంటానని గతంలో చెప్పారు.. ఇప్పుడు సినిమాలంటూ మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు… మీలో నిలకడ లేదు.. అంటూ లక్ష్మీ నారాయణ తన లేఖలో పేర్కొన్నారు..

విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన తనకు సహకరించిన వారికి అయన కృతఙ్ఞతలు తెలిపారు. లక్ష్మీ నారాయణ లెటర్ కింద చూడొచ్చు.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here