Home News Politics

పార్టీ గుర్తు లేకుండా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయించింది… కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదు- జనసేన

ఎన్నికలలో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా
పోటీ చేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమతి.

ఎన్నికలలో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుంది-జనసేన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here