Home News Updates

కేంద్రీయ సైనిక్ బోర్డుకి పవన్ కళ్యాణ్ కోటి విరాళం

సైనిక అధికారులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాడ్జి తో గౌరవించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్రీయ సైనిక్ బోర్డుని సందర్సించారు.

ఢిల్లీ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here