Home News Politics

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 36వేలిచ్చారు! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

నరసరావు పేటలో జరిగిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా టీఆర్ఎస్ ని విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టారని విమర్సించారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ చూడండి:

ప్రస్తుతం రాజకీయాలు నడపడం అంటే అంత ఈజీ కాదని అందునా ఒక పార్టీని నడపటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు తనకు వ్యాపారాలు గాని గనులు గాని లేదా అక్రమ సంపాదన లేదని తన ప్రధాన ఆదాయ వనరులు సినిమా నేనని పవన్ కళ్యాణ్ చెప్పారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దఎత్తున ధన ప్రభావం పడిందని ఒక ఓటుకు 30 వేల చొప్పున ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ధన రాజకీయాల నుంచి మామూలు రాజకీయాలకు తీసుకువచ్చేందుకు జనసేన ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని అందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక రూపొందించాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలను కోరారు ఎం ఆర్ సి ఎం ఆర్ పి వల్ల ఎటువంటి నష్టం లేదని ఒకవేళ నష్టం జరిగితే అందరి కంటే తానే ముందు ఉంటానని ఆయన ముస్లింలకు భరోసా ఇచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here