Home News Updates

జగన్ పై దాడి ఆపరేషన్ ద్రవిడలో భాగమా….?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖలో జరిగిన దాడి నేపథ్యంలో గతంలో సినీ నటుడు శివాజీ ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ప్రతిపక్ష నేతపై దాడి జరిగే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా అప్పట్లో గ్రాపులు గీసి మరీ వివరించారు. ప్రాణహాని లేకుండా చిన్న దాడి జరిగే అవకాశం ఉందని వివరించారు. ఇప్పుడు, ఆయన చెప్పినట్టే జరగడంతో శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ ద్రవిడ’పై సీనియర్ జర్నలిస్ట్ బండారుపల్లి శ్రీనివాసరావు గారి అనాలసిస్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here