Home Entertainment Television

చిన్న గౌను వేసుకున్న జబర్దస్త్ పాప..

ఈ ఫోటో చూస్తుంటే ఎవ‌రికైనా ఈ మాట అనాలిపిస్తుంది క‌దా.. అలా సెగ‌లు పుట్టిస్తుంది ర‌ష్మి మ‌రి. కొంద‌రికి వెండితెర‌పై క‌నిపించినా రాని గుర్తింపు.. బుల్లితెర తెచ్చిపెడుతుంది. ఇలాంటి లిస్ట్ లోకే వ‌చ్చే బ్యూటీ ర‌ష్మిగౌత‌మ్. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌స‌గా సినిమాల్లో న‌టిస్తూ అందాలు ఆర‌బోసినా ర‌ష్మిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. హీరోయిన్ గా వెలిగిపోదామ‌ని ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో క‌రెంట్ లాంటి సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా చేసింది. కానీ అదృష్టం క‌లిసిరాలేదు. అలాంటి టైమ్ లోనే అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి త‌ప్పుకోవ‌డం.. ఆ అవ‌కాశం ర‌ష్మికి రావ‌డం ఆమె కెరీర్ నే మార్చేసింది.

జబర్దస్త్ కామెడీ షోలోకి వచ్చిన తర్వాత రష్మి గౌతమ్ అంటే తెలియని వాళ్ళు లేరు. తన అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది రష్మి గౌతమ్. మరీ ముఖ్యంగా కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఈమె కెమిస్ట్రీ అదిరిపోతుంది. సుధీర్ కారణంగా మరింత పాపులర్ అయింది. ఇక వారం వారం ఎపిసోడ్ లో అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మారిపోయింది జబర్దస్త్ బ్యూటీ. ఇక సినిమాల్లో చూపించిన గ్లామ‌ర్ మొత్తం బుల్లితెర‌పై జ‌బ‌ర్ధ‌స్త్ గా ఆర‌బోసింది ర‌ష్మి. దాంతో ఇప్పుడు ఈ భామ‌కు వెండితెర‌పైనా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా విడుదలైన ఫొటోషూట్ లో కూడా చిన్న గౌను వేసుకుని అందులో అందాలు ఆరబోస్తుంది రష్మి గౌతమ్.

ఆ ఫోటోలో ఆమెను చూసిన కుర్రాళ్ళు నిద్ర పట్టడం లేదు అంటూ తంటాలు పడుతున్నారు. అంతగా తన అందంతో అందరినీ ఇబ్బంది పెడుతుంది. జబర్దస్త్ పుణ్యమా అని సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేవలం తనకు రెమ్యూనరేషన్ బాగుంటే చాలు ఎలాంటి సినిమా అయినా చేస్తానని చెప్పడంతో ఇక్కడ పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఏదేమైనా కూడా రష్మీ మాత్రం ఎప్పటికప్పుడు గ్లామర్ షో తో మతులు చెడగొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here