Home News Updates

బడ్జెట్ లో ఆదాయపు పన్నుల శ్లాబ్ వివరాలు

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదాయపన్ను శ్లాబ్‌లో భారీ మార్పులు చేశారు. వివరాలు ఇంద చూడండి. మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల చెప్పారు.

ఆదాయపన్ను శ్లాబ్‌లు 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంపు

0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు

2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఆదాయపన్ను

5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయపన్ను

7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం ఆదాయపన్ను

10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం ఆదాయపన్ను

12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం ఆదాయపన్ను

15 లక్షలకు పైనా ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయపన్ను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here