Home Health corona

పల్స్ ఆక్సిమీటర్ ఎలా వాడాలో తెలుసా…!

కరోనా సెకండ్ వేవ్ భయపెడుతున్న వేళ పల్స్ ఆక్సీమీటర్‎ అనేది ప్రతి ఇంట్లో కీలకంగా మారింది. శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని కొలిచేందుకు దీనిని ఉపయోగిస్తారు. అయితే ఆక్సిమీటర్ ఉండగానే సరిపోదు దీనిని వాడే విధానం తెలియాలి. పల్స్ ఆక్సీమీటర్‎ చేతి వేలుకు తొడిగే ముందు 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

చేతి ఉంగరపు వేలు (మధ్య వేలు)ని ఛాతికి ఎదురుగా చాచి మధ్యవేలు ఆక్సీమీటర్‌ పెట్టుకోని స్విచ్ఛాన్‌ చేయాలి. రీడింగ్ స్థిరంగా చూపించేంత వరకు ఆక్సీమీటర్‌ను వేలికి ఉంచి 60 సెకన్లపాటు రీడింగ్‎లో ఎలాంటి మార్పు కనపించకపోతే దానినే రిజల్ట్‎గా పరిగణించాలి అని చెబుతున్నారు కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here