Home Health corona

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..కరోనా సమయంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు

కరోనా వైరస్ భారిన పడిన వారు ఆక్సిజెన్ లెవల్స్ ని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ శాచ్యురేషన్ 94% కంటే తక్కువగా ఉంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే ఆక్సిజెన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయో వివరించారు కరోనా స్పెషలిస్ట్ డా. సీఎల్ వెంకట్రావ్. ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి పడిపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..ఏ మెడిసిన్ వాడడం ద్వారా త్వరిత గతిన ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చన్నది తెలిపారు.

శరీరంలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా 94 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులు, సంబంధిత సమస్య ఉన్న వారిలో ఆక్సిజన్ స్థాయి 88-92 వరకు ఉంటుంది. అయితే ఆక్సిజన్ స్థాయి పెంచుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు,మెడిసిన్ ని ఈ వీడియోలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here