Home Health corona

మనిషి శరీరం పై కరోనా వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందంటే

కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న వేళ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే అది మనిషి శరీరం పై ఎలా పని చేస్తుంది..వ్యాక్సిన్ వల్ల వచ్చే జ్వరం,ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్ ల ప్రభావం ఎంత మొదలైన సందేహాలు ఇప్పుడు వ్యాక్సినేషన్ కు ముందు సామన్యులను వేధిస్తున్నాయి.
అసలు కరోనా వ్యాక్సిన్ కి సంభందించిన అవశేషాలనే మనకు వ్యాక్సిన్ రూపంలో ఇస్తున్నారని ఎంతమందికి తెలుసు ఇలాంటి ఎన్నో విషయాలను కరోనా స్పెషలిస్ట్ డా.ముఖర్జీ సవివరంగా తెలిపారు.

కరోనా రాకుండా వాడుతున్న కో వ్యాగ్జిన్, కోవీ షీల్డ్ పనితీరు మనిషి శరీరంలో ఎలా ఉంటుంది. ఎన్ని రోజుల్లో యాంటీ బాడీలు ఉత్పతి అవుతాయి. బాడిలో సిమ్యులేషన్ ఎలా జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ వచ్చినా దాని పై మనం తీసుకున్న వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్నది వివరంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here