Home News Updates

తెలంగాణ నూతన సచివాలయం డిజైన్లు, ప్రణాళికలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్, బడ్జెట్ పై తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 12లోపు సమర్పించాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here