Home Entertainment Cinema

హీరో నితిన్ పెళ్లి కొడుకాయనే అమ్మాయి ఎవరో తెలుసా

తెలుగు హీరోలు ఒక్కోక్క రుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు . తాజాగా
హీరో నితిన్ నిశ్చితార్థం జరిగింది. వధువు శాలిని కందుకూరి.

వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ నితిన్ ఇంట్లో శనివారం జ‌రిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వివాహం జ‌ర‌గ‌నుంది. ప్రీ వెడ్డింగ్ ఫొటోల‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన నితిన్ త‌న పెళ్లి ప‌నులు పసుపు దంచడంతో ప్రారంభం అయ్యాయ‌ని చెప్పాడు. శాలిని హైద‌రాబాద్‌కు చెందిన అమ్మాయి.

ఇక టాలివుడ్ లో ప్రభాస్ ., రానా ల పెళ్లి ఎప్పుడో అని సిని అభిమానుల ప్రశ్న.