Home Videos

వైఎస్ఆర్ సాయం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టున్న గోనె ప్రకాశరావు

మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తో కలిసి పనిచేసి ఆయన అనుచరుడిగా పేరున్న గోనె పలు సంచలన విషయాలు బయటపెట్టారు.అప్పట్లో ఉన్న రాజకీయ నేతలు వారి వ్యవహర శైలీపై వైఎస్ నుంచి పొందిన సాయం..ఇతర నేతల గురించి పలు విషయాలు బయట పెట్టారు.

వైఎస్ నుంచి తాను పొందిన సాయం..వైఎస్ తో తనకున్న అనుబంధం పై చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇతర పార్టీల్లో ఇప్పుడు ఉన్న లీడర్లు ఎలా సంపాదించింది వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here