Home News Politics

వరద సహాయాన్ని కూడా టీఆరెస్ దోచుకుంటోంది: కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు.. GHMC లో వరద సహాయంకోసం ఇస్తున్న 10వేల పంపిణీలో టీఆరెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు..

  • కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరైన సమగ్ర నివేదిక రాష్ట్రం ఇవ్వలేదు.
  • నేను స్వయంగా రాష్ట్ర అధికారులను అడిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదు!.
  • సీఎం కేసీఆర్ అధికారులతో రివ్యూ చేసి పంటనష్టం పై కేంద్రానికి నివేదిక ఇవ్వాలి.
  • తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది.
  • గడిచిన ఆరేళ్లుగా టీఆరెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ ప్రజలు తివృమైన ఇబ్బందులు పడుతున్నారు.
  • రైతులకు వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందిస్తుందో చెప్పాలి?

కరోనా సమయంలో రాష్ట్రం ఎమ్ చేసిందో- కేంద్రం ఎమ్ ఇచ్చిందో చర్చకు సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా?

  • కేంద్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లకు- మున్సిపాలిటీ లకు డైరెక్ట్ గా నిధులు ఇస్తుంది.
  • టీఆరెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంతాలను దూరం పెట్టడం వాస్తవం కాదా?
  • మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారు!
  • కాళేశ్వరం ప్రాజెక్టు కు వేల కోట్లు కేంద్ర సహకారంతో నిధులు సమకూరాయి.
  • ఎన్నికల సమయంలో కోడ్ ఉంటుంది- స్వయంగా నేను చర్యలు తీసుకోలేము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here