Home News Updates

ఫిబ్రవరి 13వ తేదీన తయారైన పంచనామా నివేదిక! ‘దేశం’ నేతలకు షాకే !

టీడీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, ప్రత్తిపాటి, కిలారు రాజేష్ పేరుతో మూడు కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించిన చంద్రబాబు ప్రభుత్వం.. తమకు లభించన కాంట్రాక్టులను తిరిగి అనామక కంపెనీలకు సబ్ కాంట్రాక్టులుగా అప్పగించిన మూడు సంస్ధలు. సబ్ కాంట్రాక్టులు పొందిన సంస్ధలన్నీ బినామీలు లేదా షెల్ కంపెనీలుగా గుర్తింపు

2 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీలకు సబ్ కాంట్రాక్టుల అప్పగింత

పన్ను ఎగవేత, ఆడిటింగ్ నుంచి తప్పించుకునేందుకు సదరు కంపెనీలకు కాంట్రాక్టుల అప్పగింత

బోగస్ బిల్లుల తయారీతో తమ సంస్ధల విలువను భారీగా పెంచుకున్న షెల్ కంపెనీలు

సబ్ కాంట్రాక్టుల ద్వారా తమకు లభించిన మొత్తాలను డ్రా చేసి టీడీపీ పెద్దలకు అందించిన షెల్ కంపెనీలు
ఈ మొత్తం తిరిగి హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు గుర్తింపు

ఎఫ్.డి.ఐల రూపంలో తిరిగి టీడీపీ నేతల కంపెనీలకు చేరిన విదేశీ నిధులు

విదేశాల నుంచి టీడీపీ నేతలకు చేరిన నల్లధనం 2 వేల కోట్ల పైమాటేనని తేల్చిన ఐటీ

టీడీపీ నేతలు ఐటీ, ఫెమా, బినామీ చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారుల గుర్తింపు

నిబంధనల ఉల్లంఘన కింద కేసుల నమోదుకు 21 నెలలు పట్టొచన్న ఐటీ పంచనామా

విదేశాలకు నిధుల తరలింపు నేపథ్యంలో సోదాల్లో సేకరించిన సమాచారాన్ని ఈడీతో పంచుకోనున్న ఐటీ వర్గాలు

మనీలాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసే అవకాశం

మనీలాండరింగ్ రుజువైతే ఐదేళ్ల జైలుశిక్ష, మూడు రెట్ల జరిమానా విధింపు

విచారణకు సహకరించకపోతే ఈడీ అరెస్టు చేసే అవకాశం

బినామీ చట్టం కింద కూడా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ను విచారించే అవకాశం

కంపెనీల చట్టం ప్రకారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఏర్పాటు చేసి ఇందులో పాల్గొన్న సంస్ధలపై ప్రత్యేక దర్యాప్తు చేసే అవకాశం

SFIO ఏర్పాటు కోరుతూ కేంద్రం లేదా రాష్ట్రం కూడా కోరే అవకాశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here