Home Videos

రేవంత్ ఇంటివద్ద కోలహలం..అంబరాన్నంటిన సంబురాలు

పీసీసీ అధ్యడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. రేవంత్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భారీగా తరలిరావడంతో జూబ్లిహిల్స్ లోని రేవంత్ ఇంటివద్ద అభిమానుల సంబురాలు అంబరన్నాంటాయి. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here