కేసీఆర్ మంత్రి పదవి నుంచి తొలగించగానే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల కాస్త వ్యూహాత్మకంగా
వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బీజేపీ అనగానే మతతత్వపార్టీ హిందు భావజాలం అంటు ఒక వర్గానికే పరిమితం చేస్తారు. దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను గమనించి ఈటల ఎక్కడ తన ప్రసంగాల్లో మోడీ పేరుగాని దేశభక్తికి సంభందించిన ఎలాంటి నినాదాలు చేయకుండా ..ఇతర వర్గాల ఓట్లలో చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నారు.