Home Videos Videos సీఎం పోస్టుకు ఈటల అడ్డుపడతాడనే వేటు…! By Telugupopular TV - Jun 24, 2021 Facebook Twitter Pinterest WhatsApp కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల జమున. టీఆర్ఎస్ లో ఆధిపత్యపోరు నడుస్తుందని సీఎం పదవికి ఈటల అడ్డుపడతారని ఒక పథకం ప్రకారం పార్టీ నుంచి బయటకు పంపారన్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ తర్వాత ఈటల రాజెందర్ ని అరెస్ట్ చేయాలని చూశారన్నారు.