Home News Updates

స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికలు – రాష్ట్రపతి రామ్‎నాద్ కోవింద్

దేశంలో స్వేచ్ఛాయితమైన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం విశేషకృషి చేస్తున్నదని భారత రాష్ట్రపతి రామ్‎నాద్ కోవింద్ అన్నారు. 11వ జాతియ ఓటర్లు దినోత్సవం కార్యాక్రమాన్ని న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది.

ఈసమావేశంలో వర్చువల్ మీట్‎లో పాల్గొన్న రాష్ట్రపతి..రాజ్యాంగ బద్ధతను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు దేశప్రజలను అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్పూర్తిని ఓటర్లే తెలియజేస్తారని చెప్పిన ఆయన భారత్‎లో న్యాయబద్ధమైన ఎన్నికలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here