Home News Updates

ఎన్నికల సంఘం కృషి అభినందనీయం -మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‎లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. దేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నందుకు కేంద్రఎన్నికల సంఘాన్ని అభినందించారు మోదీ.

ఓటరు నమోదు కార్యక్రమం అనేది యువతలో భరోసా ఇవ్వవలసిన అవసరాలపై అవగాహణ కల్పించడానికి ప్రధానమైనదని చెప్పారు. యువత పెద్ద మొత్తంలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలిని ప్రధాని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here