Home Health corona

పుల్లటి మజ్జిగ కరోనాని చంపుతుందా..ఇందులో నిజమెంత ?

పులాటి మజ్జిగ తాగితే కరోనాని జయించవచ్చా..ఇంట్లో పెరుగును తోడుపెట్టి , ఆ పెరుగును మజ్జిగ చేసుకుని 12 గంటలపాటు బయట నిల్వ చేసి తాగితే కరోనాని తరిమియేయవచ్చని ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టు, 10 సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ చేయబడిన డా.ఎంఎస్ఎన్ రెడ్డి తెలిపారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజముంది….

చద్ది అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే అన్నం లో ఐరన్ విలువలు మీ ఇమ్మ్యూనిటి సిస్టంను పెంచుతాయి.కాల్షియం లెవల్స్ పెరుగుతాయి కానీ దానితో కరోనా నుంచి బయటపడలేమంటున్నారు కరోనా స్పెషలిస్ట్ డా. సీఎల్ వెంకట్రావ్. పుల్లటి మజ్జిగ కరోనాని చంపుతుందా అన్న దాని పై సవివరంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here