Home Health corona

ఇలా చేస్తే మీరు కరోనా బారి నుంచి బయటపడినట్లే

దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది. నిత్యం లక్షల్లో కేసులు,వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి ప్రభావం సాధరణ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. సోషల్ డిస్టెన్స్,సెల్ఫ్ ఐసోలేషన్,ఆస్పత్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అయితే కరోనా రాకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి.

తక్కువ ఖర్చుతో మనకు మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కరోనా దరి చేరకుండా కాపాడుకోవచ్చన్నది ఈ వీడియోలో చక్కగా వివరించారు డా.సీఎల్ వెంకట్రావ్. చిన్న చిన్న చిట్కాలతో కోవిడ్ మన దరి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు,ఆహారనియమాలు పాటించాలన్నది వివరించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here