Home Videos

కొత్త స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..ఇలా చేస్తే ఇండియాలో కరోనా అంతం

ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో విస్తరిస్తున్న కరోనా స్ట్రెయిన్ నుంచి వ్యాక్సిన్ మనని కాపాడుతుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. అలాగే హెర్డ్ ఇమ్యూనిటి పై కరోనా స్పెషలిస్ట్ డా.వెంకట్రావ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

క‌రోనా తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు ఇండియ‌న్స్ పెద్దగా ఇబ్బంది ప‌డలేదు. సెకండ్ వేవ్ మాత్రం దేశం పై విరుచుకుపడుతుంది. ఒక దేశం లేదా ప్రాంతంలోని మొత్తం జ‌నాభాలో సాధ్య‌మైనంత ఎక్కువ మందికి స‌ద‌రు రోగం అంటుకోకుండా వ్యాక్సిన్లు వేయ‌డం లేదా ఇప్ప‌టికే అంత‌మంది దాని బారిన ప‌డి యాంటీబాడీలు వృద్ధి చెందితే దానిని హెర్డ్ ఇమ్యూనిటీ సాధించ‌డం అంటారు. దీని ద్వారా ఇండియాలో కరోనాని అంతం చేయవచ్చు అంటున్నారు సీనియర్ డాక్టర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here