Home News Updates

భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా అహ్మాదాబాద్‌ చేరుకున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here