Home Videos

డాక్టర్‌ కి కరోనా వస్తే ఏం చేశారో తెలుసా

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. అయితే రోజు వందల మందిని చూసే డాక్టర్ కే కరోనా వస్తే ఏం చేశారు..ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు..వంటి వాటిపై స్పష్టమైన అవగాహన కల్పించారు.

ముఖ్యంగా కరోనా నెగటివ్ న్యూస్ లకు దూరంగా ఉండాలని ధైర్యంగా ఉంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఫోన కన్సల్టేషన్ లో డాక్టర్ కి టచ్ లో ఉంటే సరిపోతుందన్నారు. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ముఖ్యంగా కరోనా నుంచి రికవర్ అయిన వారితో మాట్లాడితే మంచి ధైర్యం వస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here