Home News Politics

జగన్ దారిలో స్టాలిన్! ఎందుకో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సాఆర్ సీపీ ని అధికారంలోకి తేవడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్టాలిన్ కి సూచనలు చేయబోతున్నాడు. ఈ మధ్య జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ ఆ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ ని బహిష్కరించగా, తాజా స్టాలిన్ కి తమ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా సూచనలు ఇచ్చే కాంట్రాక్ట్ లభించింది ప్రశాంత్ కిషోర్ కి.

ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థతో తమ పార్టీ ఒప్పందం చేసుకుందని, 2021 లో జరిగే తమిళనాడు అసెంబ్లీయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం ఐప్యాక్ పనిచేస్తుందని స్టాలిన్ ట్విట్టర్ లో తెలిపారు.

ఇక ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ 2014 లో ప్రధాని నరేంద్ర మోడీకి 2015 లో బీహార్ లో నితీష్ కుమార్ కి 2017 లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ కి ప్రచార భాద్యతలు నిర్వహించారు. గత ఏడాది జగన్ కి కూడా ప్రచార బాధ్యతలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. 2017 లో మాత్రం కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కి ఘోర అపజయం ఎదురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here