
భారతదేశదేశంలో హిందువుల ఆరాధ్య దైవం రామమందిర కల నెరవెరబోతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థ కేత్ర దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో రామ మందిర నిర్మాణానికి 1కోటీ రూపాయల విరాళం ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ గౌతం గంబీర్ ప్రకటించారు.

ఈసందర్భంగా భవ్య రామమందిర నిర్మాణం అనేది భారతీయుల చిర కల అని చివరికి ఈదీర్ఘకాల సమస్యకు ఓపరిష్కారం లభించిందని గంభీర్ తెలిపారు. నాకుటుంబం వంతున చిన్న సహాయాన్ని అందజేస్తున్నాను అని గంభీర్ పేర్కోన్నారు .