Home News Updates

ఏపీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావ్ కు స్టే నిరాకరణ

ఏపీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావ్ క్యాట్ లో వేసిన పిటిషన్ 24 వ తేదీ కి వాయిదా పడింది ఏపీ ప్రభుత్వం తరపున హాజరు అయిన దేశాయి ప్రకాష్ రెడ్డి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా క్యాట్ పలు ప్రశ్నలు వేసింది .
——–
1. డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు

2. డీజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్ చేశారా

3. ఐపీఎస్ అధికారికి మే 31 2019 నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు
————
దీనికి ఏపీ ప్రభుత్వం వారం రోజులసమయం అడిగింది . దాంతో విచారణనుక్యాట్ ఈ నెల 24 కి వాయిదా వేసింది.తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వర్‌రావు క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ మేరకు క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై క్యాట్‌లో విచారణ జరిగింది. వెంకటేశ్వర్‌రావు తరపున, ప్రభుత్వం తరపున న్యాయవాదులు దాదాపు గంట పాటు తమ వాదనలు వినిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here