Home News Updates

దేవుడా ఇక దిక్కెవరు ..

దేవాలయాలకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు లే అనీ వాదన కాస్త తగ్గినట్లుంది. నలుగురు కలిస్తే కష్టం అని హెచ్చరిక రావడం తో దేవాలయాల యాజమాన్యాలు అప్ర మత్తమయ్యాయి

ప్రజలు సమూహంగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో pradhana ఆలయాలన్నీ అలర్ట్ అయ్యాయి. తిరుమల, శ్రీశైలం ఆలయాలు కీలక ప్రకటనలు చేయగా, తాజాగా అన్నవరం సత్యదేవుని దేవస్థానం కూడా కీలక ప్రకటన చేసింది.

annvaram1

సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే భక్తులు తమ వెంట 12 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్లకు పైబడిన ముసలివారిని ఆలయానికి తీసుకురావద్దని ఆలయ ఈఓ భక్తులను కోరారు. అన్నవరం ఆలయంలో మొక్కులను మూడు వారాల పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా విదేశాల నుంచి స్వామి దర్శననానికి వచ్చే భక్తులు 3 వారాల వరకూ ప్రయాణం వాయిదా వేసుకోవాలని ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here