Home Health corona

కరోనా వచ్చిందని ఎలా గుర్తించాలి..ఎలాంటి జాగ్రత్తలు తిసుకోవాలి..స్పష్టత ఇచ్చిన నిమ్స్ డాక్టర్

కరోనా వైరస్‌ సోకినవారిలో ప్రధానంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.జ్వరం విపరీతంగా ఉండటం,ఒళ్లు నొప్పులు,తల నొప్పి,డైఎరియా,వాసన గుర్తించడంలో మార్పులు ఇలా ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్ని స్పష్టంగా నిమ్స్ డా.శ్రీ భూషన్ రాజు వివరించారు.

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్‌ 14 రోజులవరకు శరీరంలో ఉంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here