Home Videos

మీకు ఇప్పటి వరకు కరోనా రాలేదా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

కరోనా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కల్లోలమే. దీని వల్ల రోజురోజుకి ప్రజల్లో భయం పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ తీవ్రత పెరుగుతూనే పోతోంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నిమ్స్ ఆస్పత్రి సీనియర్ నెఫ్రాలజిస్ట్ శ్రీ భూషణ్ రాజు గారు సమగ్రంగా వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here