Home Health corona

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రమ్మన్నా రాదు

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తుంది. పట్టణం,పల్లె అనే తేడా లేకుండా ప్రతి చోట ఇబ్బుడి ముబ్బుడిగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతలా టెన్షన్ పెడుతున్న కరోనా మన దరి చేరకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్.

శానిటైజర్ ఒక్కటే కరోనా నియంత్రిస్తుందన్నది అపోహే అని చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం ఉత్తమమని ఇక ఇంట్లో ఉండే మనుషుల సంఖ్యని భట్టి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..ఎలాంటి దినచర్య పాటించాలన్నది వివరంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here