Home Videos

కరోనాని తరిమికొట్టాలంటే ఈ రెండు వారాలు చేయాల్సింది ఇదే

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తుంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే మే చివరిలోగా భారత్ లో కరోనా కేసులు అంతమవుతాయని చెబుతున్నారు కరోనా స్పెసలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్.

ఒక రెండు వారాలపాటు ప్రజలు సంయమనం పాటించి సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తే కరోనా నుంచి విముక్తి లభిస్తుందన్నారు. టీకాని సకాలంతో తీసుకోవడం ద్వారా కరోనా భారీ నుంచి బయటపడోచ్చన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here