Home Health corona

ఇండియాకి కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా.. అసలు నిజం ఇదే

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని ఊపేస్తోంది. దీని నుంచి బతికి బట్టకట్టడమే కింకర్తవ్యంగా పోరాడుతున్నారు దేశ ప్రజలు. ఇలాంటి తరుణంలో కరోనా మూడో దశ కూడా భారత్‌ పై విరుచుకుపడే ప్రమాదముందన్న నిపుణుల హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతమేరకు వాస్తంవం ఉందన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. సోషల్ మీడియ,న్యూస్ ఇలా ప్రతి చోట ఇప్పుడు కరోనా మూడో దశ ముప్పు పై విపరీతమైన ప్రచారం నడుస్తుంది.

ఇండియాకి కరోనా మూడో దశ ముప్పు పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్. సెకండ్ వేవ్ కరోనాతో కల్లోలంగా మారిన ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందంటు గుబులు పుట్టిస్తున్న వార్తల పై వాస్తవ విషయాలు వెల్లడించారు. శ్రీలంకలో మూడో దశ కరోనా పై వస్తున్న వార్తల పై సవివరంగా ఈ వీడియోలో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here