Home News Updates

పాన్ కార్డు ఉందా .. బీ కేర్ఫుల్

మీకు పాన్ కార్డు ఉందా … దానిని ఆధార్ తో అనుసంధానం చేయలేదా .. అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవల సిందే. పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది. ఈ లోగా అనుసంధానం చేసుకున్న పాన్ కార్డులను మాత్రమే వినియోగానికి అనుమతిస్తారు. అనుసంధానం చేయని కార్డులను ఏప్రిల్ 1 నుంచి చెల్లనివిగా పరిగణిస్తారు.

అనుసంధానం చేయని పాన్ కార్డును వినియోగించినట్లు తేలితే 10వేల వరకూ ఫైన్ విధించే అవకాశమున్నట్లు ఆదయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అనుసంధాన గడువును పన్నుల విభాగం రెండు సార్లు పొడిగించింది. ఇక మార్చి 31 తర్వాత గడువు పొడిగించే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here