తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేసు లో ఉన్నట్లు కనిపించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు తానూ 3 నెలల పాటు ఏమీ మాట్లాడనని అన్నారు. అయన మాట్లాడిన అంశాల్లో హైలైట్స్:

మూడు నెలల పాటు రాజకీయాల గురించి మాట్లాడను
త్వరలో సంగారెడ్డి టౌన్ చౌరస్తా 130 అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాను
విగ్రహ ఆవిష్కరణకు సోనియా-రాహుల్-ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తా
మూడు నెలల పాటు రాజకీయాల గురించి మాట్లాడను
త్వరలో సంగారెడ్డి టౌన్ చౌరస్తా 130 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తాను
విగ్రహ ఆవిష్కరణకు సోనియా-రాహుల్-ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తా