Home News Politics

రేవంత్ వివాదం: కాంగ్రెస్ నేతల పరువు తీసేసిన జర్నలిస్టులు

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అయింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా అక్రమంగా రేవంత్ రెడ్డి అని అరెస్ట్ చేశారని మల్లు రవి ఆరోపించారు. మరోవైపు ఏఐసిసి తెలంగాణ ఇంచార్జి కుంతియా కూడా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కేటీఆర్ ఫార్మ్ హవుస్ అక్రమాలపై రేవంత్ రెడ్డి బయటపెటున్న విషయాలతో కేసీఆర్ ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయించారని మల్లు రవి విలేకరుల సమావేశం చెప్పారు . ఇదిలా ఉండగా మల్లు రవి కి జర్నలిస్టులు ఎదురు ప్రశ్నలు వేశారు. చట్టప్రకారం డ్రోన్ కెమెరా ఎగురవేయడం తప్పేకదా అని జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. కింది వీడియో లో మల్లురవి కి జర్నలిస్టులు వేసిన ప్రశ్నలు చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here