Home Videos

కల్వకుంట్ల కుటుంబం పై కేసీఆర్ మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల కుటుంబం పై కేసీఆర్ మేనల్లుడు ఉమేశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తోనే రాజకీయ ఓనమాలు దిద్దానని చెబుతున్న ఉమేశ్ రావు కేసీఆర్ కుటుంబం గురించి పలు సంచలన విషయాలు తెలిపారు. టీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరిన ఉమేశ్ రావు అక్కడా ఇమడలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో విభేదించి బయటికొచ్చారు.

కాంగ్రెస్ లో పలువురు కేసీఆర్ కొరియర్లున్నారని కాంగ్రెస్ కి సారధ్యం వహించిన ఉత్తమ్‌ సహా అనేక మంది నేతలు కేసీఆర్ తో మిలాఖత్ అయ్యారన్నారు. ఈటల బర్తరఫ్ నుంచి అనేక సమాకాలిక రాజకీయ అంశాల పై ఉమేశ్ రావు స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here