Home News Updates

అమరావతి భూముల కొనుగోలు పై దూకుడు పెంచిన సి ఐ డి..

ఒక్కరోజులోనే ఏడు కేసులు నమోదు చేసిన సిఐడి..పత్తిపాటి పుల్లారావు తో పాటు నారాయణ పైన కేసు నమోదు చేసిన సి ఐ డి.తెల్ల రేషన్ కార్డు హోల్డర్ ద్వారా భూములు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు.

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణ.
1.అబ్దుల్ జమేదార్.
2.కొండలరావు. పొలినేని.
3.మండవ నాగమణి.
4.మండవ అనురాధ.
5.బొల్లినేని నరసింహ రావు.
6.భూక్యా నాగమణి. కేసులు